సత్యసాయి: సోమందేపల్లిలో ఆగస్టు 22న జరగనున్న శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలకు హిందూపురం ఎంపీ బీకే పార్థసారధిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ యాదవ సంఘం సభ్యులు ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ వేడుకల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఆహ్వాన పత్రికా అందుకున్న మంత్రి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు.