ఏలూరు: 16, 23వ డివిజన్లకు జనసేన నూతన కమిటీలను ఆదివారం ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 16వ డివిజన్‌కు రావూరి దుర్గా మోహన్‌ను ఇన్‌ఛార్జ్‌గా, కోరాడ రాజును అధ్యక్షుడిగా, 23వ డివిజన్‌కు కుప్పాల పూర్ణ చంద్రశేఖర్‌ను ఇన్‌ఛార్జ్‌గా, పోట్రు నారాయణరావును డివిజన్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.