➢ 1775 : కవి,రచయిత,వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు జననం ➢ 1882 : క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు ➢ 1977 : భారత ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ నియమితుడైనాడు. ➢ 1896 : చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం