ఇరాన్ యుద్ధం నుంచి ట్రంప్ పారిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇంటా, బయటా ఒత్తిడి పెరుగుతుండటంతో వెనుదిరగడమే సరైన మార్గమని ఆయన భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నామంటూ కొత్త ‘డ్రామా’కు తెరలేపారు. అయితే, USతో తాము ఏ చర్చలూ జరపడం లేదని ఇరాన్ పేర్కొంది. దీంతో పరువు కాపాడుకుంటూ యుద్ధం నుంచి బయటపడే మార్గాలను ట్రంప్ వెతుకుతున్నట్లు అర్థమవుతోంది.