WGL: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్‌ను ఇవాళ చెన్నారావుపేట సర్పంచ్ కంది శ్వేత కృష్ణ చైతన్య రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేయగా, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.