ADB: ఆదివాసీల ఆరాధ్య దైవం రాజ్ గోండ్ అని మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ఎప్రిల్ 9న నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రాజ్ గోండ్ 168వ వర్ధంతి కార్యక్రమం గోడ ప్రతులను ఆదిలాబాద్లో సోమవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్, నైజాం పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన గొప్ప నాయకుడు రాజ్ గోండ్ అని కొనియాడారు.