ATP: తాడేపల్లిలోని YSR కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కీలక సమావేశానికి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యచరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, కార్యకర్తల సమన్వయంపై అధిష్టానానికి వివరించారు.