KRNL: కోడుమూరు మండలం కల్లపరి గ్రామంలోని దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయ హుండీని పగల గొట్టి అందులోని నగదును దోచుకున్నారు. హుండీ బరువు ఎక్కువగా ఉండటంతో దొంగలు బంగారు, వెండి కానుకలను మాత్రమే తీసుకుని, చిల్లర డబ్బులను సమీప పొలాల్లో చల్లివేసినట్లు స్థానికులు తెలిపారు. సోమవారం ఉదయం ఆలయ సిబ్బంది గమనించారు.