SRPT: కోదాడ మండలం గుడిబండ గ్రామంలో 1976 లో నిర్మించిన సీతారాముల దేవాలయం ఈ సంవత్సరం 50వ అర్థశతాబ్ది వేడుకలకు శ్రీరామనవమి సందర్భంగా ముస్తాబవుతోంది. పూర్వంలో గ్రామ పెద్దల సహకారంతో నిర్మితమైన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం దాతల విరాళాలతో కళ్యాణం, అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈనెల 27న సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు.