NDL: ఆళ్లగడ్డలో ఇవాళ రంజాన్ పండుగ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు మజ్జిగ పంపిణీ చేశారు. నెల రోజులుగా ఉపవాస దీక్షలు పాటిస్తున్న ముస్లింలకు ఎస్ఎఫ్ఐ నాయకులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు విగ్నేష్, మహేష్, అమీర్, గఫూర్ పాల్గొన్నారు.