NRML: నర్సాపూర్ జీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి నిందితున్ని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. అదే గ్రామానికి చెందిన శ్రీరామ్ కిరాణా దుకాణంలో రూ.4వేలు సిగరెట్ ప్యాకెట్లను దొంగలించి 4 సీసీ కెమెరాలు ధ్వంసం చేశాడు. విచారణలో శ్రీరామ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.