WGL: నెక్కొండ మండలం మడిపల్లి గ్రామ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఇవాళ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు రైలు కింద పడి జరిగిన మరణమా లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.