దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 434.67 పాయింట్లు లాభపడి 76505.51 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 137.10 పాయింట్ల లాభంతో 23718.25 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.42గా ఉంది.
Tags :