HYD: రంజాన్ పర్వదినానికి అన్ని ఏర్పాటు చేస్తున్నామని బహదూర్‌పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ అన్నారు. మంగళవారం దూద్‌బౌలి డివిజన్ పరిధిలో రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. అనంతరం ముస్లింలకు ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.