VZM: శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈనెల 19న (గురువారం) ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. స్థానిక శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో జిల్లా స్థాయి ఉగాది వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఇందుకు కావలసిన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.