MDCL: మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధి ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రాపర్టీ టాక్స్ చెల్లించడం కోసం GHMC Tax యాప్, ఇతర మార్గాలను ఆశ్రయించగా వడ్డీ మాఫీ వర్తించడం లేదని ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు వెబ్ సైట్ https://onlinepayments.ghmc.gov.in/ లింక్ ద్వారా 90% వడ్డీపై రాయితీ పొందవచ్చని, మార్చి 31 వరకు ఛాన్స్ ఉందన్నారు.