SDPT: సిద్ధిపేట నియోజకవర్గంలో రద్దు చేసిన రూ. 1,070కోట్ల నిధులను పునరుద్దరించి.. నిలిచిపోయిన అభివృద్ధి పనులను కొనసాగించాలని ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన 27 నెలల తర్వాత అధికారికంగా నియోజకవర్గంలో అడుగుపెడుతున్నందుకు ఈప్రాంత ఎమ్మెల్యేగా స్వాగతిస్తున్నాని తెలిపారు. కాగా, ఈనెల 22న సీఎం జిల్లాలో పర్యటించనున్నారు.