MDCL: మల్కాజ్గిరి కార్పొరేషన్ వ్యాప్తంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలు భాగంగా నిర్వహించి కార్యక్రమాల లిస్ట్ విడుదలైంది. మార్చి 18న కూరగాయల, పండ్ల మార్కెట్ల క్లీనింగ్, మార్చి 19వ తేదీన ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ డ్రైవ్, మార్చి 20వ తేదీన నాలాల క్లీనింగ్, వ్యర్ధాల తొలగింపు, మార్చి 21వ తేదీన ఫుడ్ సేఫ్టీ తనిఖీలు, మార్చి 22వ తేదీన స్వచ్ఛ సండే నిర్వహిస్తారు.