NLG: చిట్యాల మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు మూడవ విడత (టైడ్ గ్రాంట్) మొత్తం రూ. 71,07,914 లక్షల నిధులు మంజూరయ్యాయి. వెలిమినేడుకు అత్యధికంగా రూ. 94,5402 వేలు, ఆ తరువాత గుండ్రాంపల్లికి రూ. 64,4251 వేలు, నేరడకు రూ. 60,4805 వేలు, బొంగోనిచెరువు గ్రామానికి రూ. 1,01,030 లక్షలు,వెంబావికి 1,58,343 లక్షలు మంజూరైనట్లు ఎంపీవో కోటేష్ వివరించారు.