NTR: ఏ.కొండూరు మండలం కృష్ణారావుపాలెంలో ఎన్టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవం కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. ఈ రైతోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రతి రైతు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రతి గ్రామ క్లస్టర్‌ను ఎంచుకొని, ఆదాయ మార్గాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.