CTR: నియోజకవర్గ ప్రజల కోసం, యువత ఉపాధి, ఉద్యోగాలు కోసం వివిధ పారిశ్రామిక ప్రతినిధులుతో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ సమీక్షించారు. పరిశ్రమల స్థాపనకు నగరి ఏపీపీఐఐసీ భూమిలో అవసరమైన స్థలం, సౌకర్యాలు వివరించారు. ఈ పరిశీలనలో పారిశ్రామిక ప్రతినిధులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.