WGL: వర్ధన్నపేట పట్టణంలోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్డులోని లక్ష్మి గార్డెన్స్‌లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు నేడు ప్రభుత్వ తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ విందులో ముఖ్యఅతిథిగా MLA KR నాగరాజు హాజరుకానున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ముస్లిం సోదరులు, కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.