WGL: వరంగల్ నగరంలోని మరమ్మతుల దృష్ట్యా ఏజేమిల్స్ పరిధిలోని విద్యుత్ ఉప కేంద్రంపరిధిలోని కాశీబుగ్గ జంక్షన్, సెంట్రల్ వేర్‌హౌజ్, వెంకట్రామ జంక్షన్ ఏరియాల్లో ఇవాళ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ ఎస్. మల్లికార్జున్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.