WGL: సంగే (M) కేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని MLA రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా. సత్య శారదా పాల్గొన్నారు. అనంతరం MLA మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం ఇళ్లు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఆరులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు.