Parvati Nair క్యూట్ లుక్స్.. గ్రీన్ డ్రెస్సులో అదిరిన అమ్మడు
పార్వతీ నాయర్ గ్రీన్ డ్రెస్సులో అదిరిపోయింది. క్యూట్ లుక్స్‌తో కుర్రాళ్ల మతి పోగోడుతుంది. మలయాళ సినిమాతో తెరంగ్రేటం చేసిన అమ్మడు.. తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించి.. మెప్పించింది.
Parvati Nair: పార్వతీ నాయర్ గ్రీన్ డ్రెస్సులో అదిరిపోయింది. క్యూట్ లుక్స్‌తో కుర్రాళ్ల మతి పోగోడుతుంది. మలయాళ సినిమాతో తెరంగ్రేటం చేసిన అమ్మడు.. తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించి.. మెప్పించారు.
పార్వతీ నాయర్ 1987 డిసెంబర్ 5వ తేదీన అబుదాబిలో జన్మించారు. మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యాభ్యాసం కొనసాగింది. తర్వాత మోడలింగ్ చేశారు. 2014లో మలయాళ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
పాప్పీన్స్, యక్షి, నీకో నిజా చా, డాల్స్ అనే మళయాళ మూవీ చేశారు. కన్నడలో పల్లవి, శాంతి సినిమాలు చేశారు. ఎలిజబెత్, ఇందిరా, కామిని, మోహిని, జయంతి, శెంభాఘా వల్లి, థెరిసా, పార్వతి అనే తమిళ్ మూవీస్.. హిందీ మూవీ 83లో కూడా నటించారు.
తమిళ్, మలయాళ సినిమాలతో పార్వతి నాయర్ బిజీగా ఉన్నారు. సమయం దొరికితే కన్నడ మూవీస్ చేస్తున్నారు.
గ్రీన్ డ్రెస్ వేసుకున్న కొన్ని ఫోటోలను ఇన్ స్టలో షేర్ చేశారు.