T20 WCలో భాగంగా కాసేపట్లో భారత్-A, USA జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. తిలక్‌వర్మ భారత్-A జట్టు తరుఫున ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగబోతున్నాడు. జట్టు: అయుష్ బదోని(c), తిలక్ వర్మ, నమన్ ధీర్, అశుతోష్ శర్మ, ప్రియాంశ్ ఆర్యా, జగదీశన్(w), పరాగ్, మనవ్ సుతార్, అశోక్ శర్మ, ఉర్విల్ పటేల్(w), గుర్జప్నీత్ సింగ్, విప్రాజ్ నిగమ్, బిష్ణోయి, ఖలీల్ అహ్మద్, మయాంక్ యాదవ్.

