మాజీ ఎమ్మెల్యే సన్యాసి నాయుడు కన్నుమూత
విశాఖపట్టణంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన సన్యాసి నాయుడు
సన్యాసినాయుడు స్వగ్రామం మెంటాడ మండలం చల్లపేట
వారం రోజుల క్రితం బాత్రూంలో కాలుజారి పడిన సన్యాసి నాయుడు
సన్యానినాయుడుకు నలుగురు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు
1959లో సోషలిస్ట్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం
1962లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం
1972లో గజపతినగరం సమితి అధ్యక్షునిగా ఎన్నిక
కోట్ల విజయభాస్కర రెడ్డి హయాంలో చిన్న నీటిపారుదల శాఖ చైర్మన్గా విధులు