మంచిర్యాల జిల్లా తాండూర్ మండల నూతన MEOగా దుర్గం శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు శాఖ అధికారులు, నేతకాని సంఘం మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో విద్యా వ్యవస్థ మరింత బలోపేతం చేస్తానని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని ఎంఈవో శ్రీనివాస్ పేర్కొన్నారు.