AP: TTD బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. టీటీడీ తనకు కేటాయించిన భూ వివాదమే కారణమని తెలుస్తుంది. జంగాకు కేటాయించిన భూమిని రద్దు చేయాలని నిన్నటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో మనస్తాపంతో రాజీనామా చేశారు. ఈ క్రమంలో కాసేపట్లో మీడియా ముందుకు జంగా కృష్ణమూర్తి రానున్నారు.