HYD సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీలో ఆధ్వర్యంలో 78వ రెగ్యులర్ రిక్రూట్మెంట్కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) ప్రొబేషనర్లకు చి-రన్నింగ్ వర్క్‌షాప్ నిర్వహించారు. శారీరక దృఢత్వం, గాయాల నివారణ, శ్వాస నియంత్రణ, సరైన పరుగుల పద్ధతులపై ఈ శిక్షణలో అవగాహన కల్పించారు. దీర్ఘకాలిక ఫిట్నెస్, స్ట్రెస్ నియంత్రణపై ట్రైన్ చేశారు.