GDWL: గద్వాల్ జిల్లా కలెక్టర్ సంతోష్ ఆదేశాల మేరకు వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను వైద్య ఆరోగ్య శాఖ బృందంతో కలిసి జిల్లా వైద్యాధికారి డాక్టర్ జె. సంధ్యా కిరణ్ మై ఆకస్మిక తనిఖీ శుక్రవారం చేపట్టారు. క్లినికల్ ఎస్టాబ్లీష్మెంట్ యాక్ట్ రిజిస్ట్రేషన్ లేనందున సాయి హిమాన్ హాస్పిటల్‌ను అధికారులు సీజ్ చేశారు.