BDK: రౌడీయిజం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి శుక్రవారం అన్నారు. రౌడీయిజంపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా నేరాలకు దారి తీసే పరిస్థితులను ముందే అరికడతామన్నారు.