NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నకిరేకల్‌కు చెందిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ శుక్రవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గార్లపాటి రవీందర్ రెడ్డి ఉన్నారు.