సూర్యాపేట కొత్త వ్యవసాయ మార్కెట్లో ఆటో డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఛైర్మన్ కొప్పుల వేనారెడ్డి హాజరై నిబంధనలు పాటించాలని కోరారు. డ్రైవర్లు విధిగా లైసెన్స్ కలిగి ఉండాలని ఆర్టీవో జయప్రకాష్ రెడ్డి, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని సీఐలు వెంకట్, రాజశేఖర్ సూచించారు. ఎస్సై సాయిరాం, ఆటో డ్రైవర్లు ఉన్నారు.