KNR: మహిళల, గర్భిణీల, బాలింతల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రత్యకే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇవాళ సీడీపీవో సబిత తెలిపారు. కరీంనగర్లోని సాహిత్ నగర్ 4వ అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో మహిళల కోసం 50 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామని CDPO అన్నారు.