KMM: ఖమ్మం నగరానికి చెందిన ఓ మహిళ కుమారుడి గుండె ఆపరేషన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిపార్సుతో రూ.2.5 లక్షల LOC చెక్కు మంజూరైంది. శుక్రవారం ఖమ్మం మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు యుగేందర్ LOC చెక్కును మహిళకు అందజేశారు. ఆసుపత్రిలో ఎప్పుడు ఈ అవసరం ఉన్న సంప్రదించాలని వారికి యుగేందర్ భరోసా ఇచ్చారు.