TG: హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రశాంతినగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రెండు దుకాణాల్లో మంటలు భారీగా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలార్పారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని పోలీసులు భావిస్తున్నారు.