TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలవనున్నారు. గతంలోనే ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్‌ను కవిత కోరనున్నట్లు సమాచారం.
Tags :