TG: యూట్యూబర్ అన్వేష్ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో అన్వేష్ యూజర్ ఐడీ వివరాలు కోరుతూ ఇన్స్టాగ్రామ్కు పంజాగుట్ట పోలీసులు లేఖ రాశారు. విదేశాల్లో ఉంటూ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, వీడియోలు పెడుతున్న సంగతి తెలిసిందే. దేవుళ్లపై అన్వేష్ వ్యాఖ్యలను హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.