ప్రకాశం: కంభంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహంను గురువారం మార్కాపురం సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి ఆకస్మిక తనీఖీ చేసారు.అనంతరం ఆయన 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయనకు విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం వసతి గృహాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని విద్యార్థులు సద్వినియోగ పరచుకోవలన్నారు.