BDK: టేకులపల్లి మండలం రాంపురం మాజీ సర్పంచ్, నూతన ఉప సర్పంచ్ జయమాల్, వార్డ్ మెంబెర్ జంగిలాల్లను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ నేడు ఆహ్వానించారు. ఎమ్మెల్యే కనకయ్య మీకు ఎల్లపుడు అండగా ఉంటారని అందరూ కలిసి కట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి సూచించారు.