రాత్రి వేళల్లో జీన్స్ ప్యాంట్ ధరించి నిద్రపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట కంఫర్ట్ లేక సరిగ్గా నిద్రపట్టదు. శరీర ఉష్ణోగ్రత పెరిగి నిద్రకు భంగం కలుగుతుంది. జీన్స్ బిగుతుగా ఉండటంతో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలర్జీ, దుద్దుర్లు, నడు నొప్పి, ఉబ్బరం, లైంగిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. రాత్రి వీటిని ధరించకపోవడమే మంచిది.