VZM: అయ్యన్నపేట జంక్షన్ సమీపంలోని కల్యాణమండపంలో జరిగిన ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబితకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి కేక్ కట్ చేసి అందరికి పంచారు.