E.G: దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో దుద్దుకూరు వైసీపీ గ్రామ అధ్యక్షుడు పాపోలు రెడ్డి బాబు గోపాలపురం నియోజకవర్గం ఇంఛార్జ్ తానేటి వనితను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి జగన్ ఫోటోని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సి సెల్ గ్రామ అధ్యక్షుడు పండు ఎంపీటీసీ -1చంద్ర, ఎంపీటీసీ -2సుజాత, వెంకటేష్ పాల్గొన్నారు.