MHBD: ఉగ్గంపల్లి గ్రామపంచాయతీలో మాజీ ఎమ్మెల్యేకు మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయ మాజీ ఛైర్మన్ గుడిపూడి నవీన్ రావు, ఏ వన్ కాంట్రాక్టర్ అచ్యుతరావులు కలిసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు డోర్నకల్ TRS నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ ,టీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.