AKP: జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా మాడుగుల మండలానికి చెందిన కె. శ్రీను నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పరమేశ్వరరావు గురువారం శ్రీనుకు నియామకపత్రాన్ని అందజేశారు. తనపై ఎంతో నమ్మకంతో ఈ అవకాశాన్ని కల్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పరమేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలిపారు.