NZB: టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో MA/MCom/MSc/MSW/MBA/MCA 3వ సెమిస్టర్, ఇంటిగ్రేటెడ్ పీజీ(APE/PCH) 3, 5 సెమిస్టర్ల విద్యార్థులు ఫీజు చెల్లింపునకు మరో 5 రోజులే గడువున్నట్లు పరీక్షలు నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా సంబంధిత కళాశాలల్లో పరీక్ష ఫీజులు చెల్లించాలని ఆయన సూచించారు.