NLR: హైటెక్ స్టఫ్ & హైమావతి గ్రూప్ అధినేత గంగపట్నం శివకుమార్‌ను గురువారం నెల్లూరులోని వారి కార్యాలయంలో రాష్ట్ర వీర శైవ జంగమ నాయకులు మల్లేశ్వరరావు బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ.. శ్రీశైల క్షేత్రంలో 4న జరిగే కమ్యూనిటీ మీటింగ్‌పై చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర జంగమ నాయకులు మామిడి మహేష్ పాల్గొన్నారు.