భారత్కు రష్యా ఆయిల్ దిగుమతులు మూడేళ్ల కనిష్టానికి చేరాయి. DECలో రోజుకు కేవలం 1.1మిలియన్ బ్యారేళ్లు మాత్రమే దిగుమతి అయ్యాయి. US ఆంక్షలే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లు దూరంగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మళ్లీ రంగంలోకి దిగింది. ఆంక్షల జాబితాలో లేని సప్లయర్స్ నుంచి కొనుగోళ్లు షురూ చేసింది. రిలయన్స్ ఎంట్రీతో రష్యా ఆయిల్ దిగుమతులు మళ్లీ మెరుగు పడనున్నాయి.