విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు గురువారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. టమాటా రూ. 46, ఉల్లి రూ. 24, బంగాళదుంప రూ. 20, వంకాయ రూ. 32, క్యారెట్ రూ. 36, కాకరకాయ రూ. 56, బరబాటి రూ. 34, బెండ రూ. 48, అల్లం రూ. 60, కర్ర పెండ్లాం రూ. 20, కాలి ఫ్లవర్ రూ. 22, బీన్స్ పిక్కలు రూ. 130,దొండ రూ.40, చిక్కుడుకాయ రూ. 28, గ్రీన్ పీస్ రూ.52గా ఉన్నాయి.
Tags :